(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.94. అధ్యాయః 094
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వసుమనసే వామదేవోక్తరాజధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వామదేవ ఉవాచ। 12-94-0x(5585)(68460)
అయుద్ధేనైవ విజయం వర్ధయేద్వసుధాధిపః।
జఘన్యమాహుర్విజయం యుద్ధేన చ నరాధిప॥ 12-94-1(68461)
న చాప్యలబ్ధం లిప్సేత మూలే నాతిదృఢే సతి।
న హి దుర్బలమూలస్య రాజ్ఞో లాభో వివర్ధతే॥ 12-94-2(68462)
యస్య స్ఫీతో జనపదః సంపన్నప్రియరాజకః।
సంతుష్టః పుష్టసచివో దృఢమూలః స పార్థివః॥ 12-94-3(68463)
యస్య యోధాః సుసంతుష్టాః స్వనురక్తాః సుపూజితాః।
అల్పేనాపి స దండేన మహీం జయతి పార్థివః॥ 12-94-4(68464)
`దండో హి బలవాన్యత్ర తత్ర సామ ప్రయుజ్యతే।
ప్రదానం సామపూర్వం చ భేదమూలం ప్రశస్యతే॥ 12-94-5(68465)
త్రయాణాం విఫలం కర్మ యదా పశ్యేత భూమిపః।
రంధ్రం జ్ఞాత్వా తతో దండం ప్రయుంజీతావిచారయన్॥ 12-94-6(68466)
అభిభూతో యదా శత్రుః శత్రుభిర్బలవత్తరైః।
ఉపేక్షా తత్ర కర్తవ్యా వధ్యతా బలినాం బలం॥ 12-94-7(68467)
దుర్బలో హి మహీపాలో యదా భవతి భారత।
ఉపేక్షా తత్ర కర్తవ్యా చతుర్ణామవిరోధీని।
ఉపాయః పంచమః సోఽపి సర్వేషాం బలవత్తరః॥ 12-94-8(68468)
భార్గవేణ చ గీతానాం శ్లోకానాం కోసలాధిప।
విజ్ఞాయ తత్వం తత్వజ్ఞ తత్వతస్తత్కరిష్యతి॥ 12-94-9(68469)
యది రక్షఃపిశాచేన హన్యతే యత్రకుత్రచిత్।
ఉపేక్షా తత్ర కర్తవ్యా వాచ్యతాం బలినాం బలం॥ 12-94-10(68470)
దుర్బలోఽపి మహీపాల శత్రూణాం శత్రుముద్ధరేత్।
పాదలగ్నం కరస్థేన కంటకేనైవ కంటకం॥ 12-94-11(68471)
శఠానాం ఉచివానాం చ ంలేచ్ఛానాం చ మహీపతే।
ఏష ఉక్త ఉపాయానాముపేక్షా బలవత్తమ॥ 12-94-12(68472)
అశ్మనా నాశయేల్లోహం లోహేనాశ్మానమేవ తు।
బిల్వాని వా పరైర్బిల్వైర్ంలేచ్ఛైర్ంలేచ్ఛాన్ప్రసాదయేత్॥ 12-94-13(68473)
దాసానాం చ ప్రదృప్తానామేతదేవ హి కారయేత్।
చండాలంలేచ్ఛజాతీనాం దండేనైవ నివారణం।
శఠానాం దుర్వినీతైశ్చ పూర్వముక్తం సమాచరేత్॥ 12-94-14(68474)
అంత్యాః శఠాశ్చ సచివాస్తథా కుబ్రాహ్మణాదయః।
ఉపాయైః పంచభిః సాధ్యాశ్చతుర్వర్గవిరోధినః॥ 12-94-15(68475)
పౌరజానపదా యస్య స్వనురక్తా అపీడితాః।
రాష్ట్రకర్మకరా హ్యేతే రాష్ట్రస్య చ విరోధినః॥ 12-94-16(68476)
దుర్వినీతా వినీతాశ్చ సర్వే సాధ్యాః ప్రయత్నతః।
చండాలంలేచ్ఛజాత్యాశ్చ పాషండాశ్చ వికర్మిణః।
బలినశ్చాశ్రమాశ్చైవ తథా గాయకనర్తకాః॥' 12-94-17(68477)
పౌరజానపదా యస్య భూతేషు చ దయాలవః।
సధనా ధాన్యవంతశ్చ దృఢమూలః స పార్థివః॥ 12-94-18(68478)
ప్రతాపకాలమధికం యదా మన్యేత చాత్మనః।
తదా లిప్సేత మేధావీ పరభూమిధనాన్యుత॥ 12-94-19(68479)
భోగేషూదయమానస్య భూతేషు చ దయావతః।
వర్ధతే త్వరమాణస్య విషయో రక్షితాత్మనః॥ 12-94-20(68480)
తక్షేదాత్మానమేవం స వనం పరశునా యథా।
యః సంయగ్వర్తమానేషు స్వేషు మిథ్యా ప్రవర్తతే॥ 12-94-21(68481)
నైవ ద్విషంతో హీయంతే రాజ్ఞో నిత్యమనిఘ్నతః।
క్రోధం నిహంతుం యో వేద తస్య ద్వేష్టా న విద్యతే॥ 12-94-22(68482)
యదార్యజనవిద్విష్టం కర్మ తన్నాచరేద్బుధః।
యత్కల్యాణమభిధ్యాయేత్తత్రాత్మానం నియోజయేత్॥ 12-94-23(68483)
నైవమన్యేఽవజానంతి నాత్మనా పరితప్యతే।
కృత్యశేషేణ యో రాజా సుఖాన్యనుబుభూషతి॥ 12-94-24(68484)
ఇదం వృత్తం మనుష్యేషు వర్తతే యో మహీపతిః।
ఉభౌ లోకౌ వినిర్జిత్య విజయే సంప్రతిష్ఠతే॥ 12-94-25(68485)
భీష్మ ఉవాచ। 12-94-26x(5586)
ఇత్యుక్తో వామదేవేన సర్వం తత్కృతవాన్నృపః।
తథా కుర్వంస్త్వమప్యేతౌ లోకౌజేతా న సంశయః॥ ॥ 12-94-26(68486)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి చతుర్నవతితమోఽధ్యాయః॥ 94॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-94-2 నాతిదృఢే అనతిదృఢే॥
12-94-4 దండేన సైన్యేన॥
12-94-24 కృత్యశేషేణ పరకృత్యం కార్స్త్న్యేన న సమాపయేత్। సమాపితే తు పరోఽవమృన్యతే స్వస్య చ తాపో భవతీత్యర్థః॥
12-94-26 నృపో వసుమనాః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.